10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు


జూన్ 8 2020
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షలపై సీఎం ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
#COVID19 

Comments